Wednesday, March 20, 2019

వైసీపీకి కొత్త టెన్షన్... పోలీస్ మాధవ్ పోటీకి టెక్నికల్ సమస్యలు

టిడిపి ఎంపి జేసి దివాక‌ర్ రెడ్డి పై మీసం మెలేసీ హీరోగా నిలిచిన గోరంట్ల మాధ‌వ్ వైసిపి అభ్య‌ర్దిగా బ‌రిలో ఉన్నారు. ఆ య‌న హిందూపూర్ నుండి ఎంపి అభ్య‌ర్దిగా వైసిపి నుండి బ‌రిలో ఉన్నారు. అయితే, ఇక్క‌డే అధికార పార్టీ కొత్త ఎత్తుగ‌డ వేసింది. అస‌లు ఆయ‌న ఎన్నిక‌ల్లో పోటీ చేయటానికి అర్హుడా కాదా..అనే విష‌యం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W6sBoE

Related Posts:

0 comments:

Post a Comment