Thursday, January 23, 2020

లేడీ కానిస్టేబుల్ డ్రెస్ మార్చుకుంటుండగా.. అమరావతిలో మీడియా నిర్వాకం.. కిటికీలో కెమెరాలు పెట్టి..

స్కూల్ గదిలో ఓ లేడీ కానిస్టేబుల్ దుస్తులు మార్చుకుంటుండగా ఆ దృశ్యాలను మీడియా ప్రతినిధులు రహస్యంగా చిత్రీకరించిన వ్యవహారం కలకలం రేపుతున్నది. ఏపీ అసెంబ్లీ సమావేశాల డ్యూటీ కోసం అమరావతికి వచ్చిన ఆ లేడీ కానిస్టేబుల్ తనకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేయడంతో ఓ ప్రముఖ చానెల్ కు చెందిన ముగ్గురు కెమెరామెన్, ఫొటోగ్రాఫర్లను పోలీసులు అదుపులోకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gf8xe1

Related Posts:

0 comments:

Post a Comment