Tuesday, June 18, 2019

స్మార్ట్‌ఫోన్ ఎంత పనిచేసింది ? చూపు కోల్పోనున్న చిన్నారి ...?

బీజింగ్ : స్మార్ట్‌ఫోన్ వచ్చాక అన్నీ పనులు తేలికయ్యాయి. ఎలా అంటే ఏ పనైనా చిటికలో పూర్తవుతుంది. మనం లేచినప్పటి నుంచి పడుకునే వరకు అన్నీ పనులను ఏం చక్కా చేసిపెడుతుంది. అయితే ఫోన్‌తో చేటు కూడా ఉందని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. సున్నితమైన కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. వైద్యుల ఆందోళన నిజమైంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FhCKJt

0 comments:

Post a Comment