Tuesday, June 18, 2019

బడ్జెట్ 2019 : ఆర్థికలోటుపై అంకెల గారడీ.. నిర్మల తొలి బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి..

ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటుచేసిన మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ 2 సర్కారు జులై 5న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టనన్నారు. అయితే ఈసారి బడ్జెట్‌లో ఆర్థిక లోటు ఎంత ఉండబోతోందన్న అంశంపై అందరి దృష్టి నెలకొంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FgpxQQ

Related Posts:

0 comments:

Post a Comment