Tuesday, June 18, 2019

క‌క్ష్యసాధింపులుండ‌వు..అవినీతి చేసిన వారిని వ‌ద‌లం: ప‌్ర‌తీ మాట నిల‌బెట్టుకుంటాం: స‌భ‌లో జ‌గ‌న్..!

తాను ఇచ్చిన ప్ర‌తీ మాట నిల‌బెట్టుకుంటాన‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్ప‌ష్టం చేసారు. మూడు వారాల్లో త‌మ ప్రభుత్వం పాల‌న ఎలా ఉంటుందో స్ప‌ష్టం చేయ‌గ‌లిగామ‌ని చెప్పారు. ఇచ్చిన హామీల‌ను నాలుగేళ్ల త‌రువాత కాకుండా..తొలి కేబినెట్ స‌మావేశం నుండి అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు. త‌న కేబినెట్‌లో సామాజిక కూర్పు దేశానికే ఆద‌ర్శం గా నిలిచింద‌న్నారు జ‌గ‌న్‌. ప‌ధ‌కాల అమ‌ల్లో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KZFY7S

0 comments:

Post a Comment