Tuesday, June 18, 2019

అవినీతి అనకొండలు: 15మంది సీనియర్ ఉన్నతాధికారులపై మోడీ ప్రభుత్వం వేటు

న్యూఢిల్లీ: అవినీతిపై మోడీ ప్రభుత్వం యుద్ధం కొనసాగిస్తోంది. అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు రుజువు కావడంతో 12 మంది ఆదాయపు పన్ను శాఖా అధికారులపై ఇప్పటికే వేటువేసింది. తాజాగా కస్టమ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన 16మంది సీనియర్ ఉన్నతాధికారులపై కొరడా ఝుళిపించింది. ఇందులో ప్రిన్సిపల్ కమిషనర్, కమిషనర్, అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ మరియు కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KY0hTb

Related Posts:

0 comments:

Post a Comment