Tuesday, January 21, 2020

సీఎం జగన్‌పై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. తల్లిని తిట్టినవారికి పదవులా?

అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల ఏర్పాటు, సంక్షేమ పథకాలపై చర్చ, కొత్త చట్టాల రూపకల్పన తదితర వ్యవహారాల్లో తలమునకలైన వైసీపీ ప్రభుత్వానికి తొలిసారి ఒకింత షాకింగ్ పరిణామం ఎదురైంది. సొంతపార్టీకే చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలొచ్చాయి. ఆ కామెంట్లలో జగన్ తల్లి విజయమ్మ పేరు కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3apO9EZ

Related Posts:

0 comments:

Post a Comment