Sunday, July 12, 2020

విప్లవ కవి వరవర రావు ఆరోగ్యం మరింత విషమం: భార్యతో ఫోనులో: కేసీఆర్‌‌పైనే భారం: లేఖ

హైదరాబాద్: ప్రముఖ విప్లవ కవి, విరసం మాజీ అధ్యక్షుడు వరవర రావు ఆరోగ్యం మరింత క్షీణించింది. మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై అరెస్టయిన ఆయన ప్రస్తుతం ముంబైలోని తలోజా జైలులో ఉంటున్నారు. మూడువారాల కిందట ఆయన అనారోగ్యానికి గురయ్యారు. మధ్యలో కొద్దిరోజుల పాటు ఆయన కోలుకున్నప్పటికీ.. మళ్లీ ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు చెబుతున్నారు. తలోజా జైలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZmFwri

0 comments:

Post a Comment