Sunday, July 12, 2020

ఎర్రచందనం.. మద్యం: ఏపీ, తెలంగాణ మధ్య నిఘా బలోపేతం: దక్షిణాది రాష్ట్రాల్లో పవర్‌ఫుల్‌గా

అమరావతి: దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేరాలను నియంత్రించడానికి ఆయా రాష్ట్రాల పోలీసులు ఉమ్మడిగా పని చేయనున్నారు. ఒక రాష్ట్రంలో నేరాలకు పాల్పడి.. మరో రాష్ట్రానికి వెళ్లి తలదాచుకుంటున్న వారిని బంధించడంలో నెలకొన్న కొన్ని శాఖాపరమైన నిబంధనల్లో సవరించాలని నిర్ణయించారు. దీనికోసం తీసుకోవాల్సిన చర్యలపై దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు శనివారం సమావేశం అయ్యారు. పలు కీలక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38PmixG

Related Posts:

0 comments:

Post a Comment