Sunday, July 12, 2020

ఎఫ్3: అంతరిక్షంలో అద్భుతం: 20 రోజులపాటు క్లియర్‌గా: వాయవ్య దిశగా: సూర్యాస్తమయం తరువాత

వాషింగ్టన్: అంతరిక్షం..అద్భుతాల మయం. అంతుచిక్కని, అంతే లేని రహస్యాలకు నిలయం. దశాబ్దాలుగా కొనసాగుతోన్న అంతరిక్ష పరిశోధనల సందర్భంగా వెలుగులోకి వచ్చే ప్రతి అంశం కూడా ఒక్కో అద్భుతమే. అంతరిక్షానికి సంబంధించిన ఏ చిన్న సమాచారమైనా ఆసక్తి కలిగించేదే.. ఆశ్చర్యానికి గురి చేసేదే. అలాంటి ఉదంతమే మరోసారి చోటు చేసుకోబోతోంది. నాసా శాస్త్రవేత్తలు కొత్తగా కనుగొన్న ఓ తోకచుక్క

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gSaQEe

Related Posts:

0 comments:

Post a Comment