Sunday, July 12, 2020

మాస్క్‌తో ట్రంప్: ఫస్ట్‌ టైమ్: బెదురుతోన్న అమెరికా..అతలాకుతలం: ఒక్కరోజే 66 వేలకు పైగా

వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ చెలరేగుతోంది. భయానకంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ బలపడుతోంది. గంటగంటకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీనితోపాటు కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్యలోనూ అసాధారణ పెరుగుదల చోటు చేసుకుంటోంది. ఇప్పటికే అమెరికాలో 1,37,403 మంది మరణించారు. 33 లక్షలమందికి పైగా అమెరికన్లు ఈ వైరస్ బారిన పడ్డారు. కరోనా వైరస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zkfa9a

Related Posts:

0 comments:

Post a Comment