Monday, January 13, 2020

రాజకీయ గొడవల్లో మహిళలను లాగొద్దు: చంద్రబాబుకు జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సూచన..!

అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళనల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం పట్ల జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖాశర్మ స్పందించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడితోనే మహిళలు ఈ ఉద్యమాలు, ఆందోళనల్లో పాల్గొంటున్నారనే అభిప్రాయాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FGWLZI

Related Posts:

0 comments:

Post a Comment