Saturday, September 5, 2020

Drugs racket: సీఎం కొడుకుతో నటి రాగిణి, ఫోటోలు, వీడియోలు వైరల్, ఆ రోజు అదే లింక్, శివశివ !

బెంగళూరు/ న్యూఢిల్లీ: స్యాండిల్ వుడ్ తో పాటు కర్ణాటకను కుదిపేస్తున్న డ్రగ్స్ మాఫియా ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడికి పెద్ద తలనొప్పిగా తయారైయ్యింది. డ్రగ్స్ మాఫియా కేసు విచారణ చేస్తున్న బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఫేమస్ నటి రాగిణి ద్వివేదిని అరెస్టు చేశారు. ఇదే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కొడుకు బీవై.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i38ALk

0 comments:

Post a Comment