Saturday, September 5, 2020

జమిలి ఎన్నికలపై చంద్రబాబువి పగటి కలలు : ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

త్వరలో జమిలి ఎన్నికలు వస్తాయని చంద్రబాబు కలలు కంటున్నారని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు జమిలి ఎన్నికలు వస్తాయని వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు పగటి కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు రోజుకు ఒక విషయాన్ని తెర మీదకు తీసుకు వస్తారని,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/321YogE

0 comments:

Post a Comment