ఆమె లేడీ కాదు కేడీ.. సీనియర్ సిటిజన్లే లక్ష్యం.. నమ్మించి, మాయమాటలు చెబుతోంది. మనువాడుతోంది. తీరా.. నగదు, నగలు తీసుకొని ఉడాయిస్తోంది. గత పదేళ్లలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు 8 మందిని ఇలానే పెళ్లి చేసుకొని.. ఛీట్ చేసింది. ఇటీవల ఓ కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్టర్‌ను ఇలా చేయడంతో మాయాలేడీ మోసాలు వెలుగుచూశాయి. గత చరిత్ర బట్టబయలయ్యింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/322b07g
Saturday, September 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment