Wednesday, January 22, 2020

మున్సిపోల్స్‌లో ఉద్రిక్తతలు,ఘర్షణలు : టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి..

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. అక్కడక్కడా ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో టీఆర్ఎస్,కాంగ్రెస్ మధ్య ఘర్షణలు చోటు చేుకున్నాయి. 32వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్నారన్న కారణంతో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాస్.. టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్రాన్ ముక్కును కొరికేశాడు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30K5GDf

Related Posts:

0 comments:

Post a Comment