Saturday, January 18, 2020

నటి షబానా అజ్మీకి రోడ్డు ప్రమాదం.. భర్త జావెద్ అక్తర్ సేఫ్.. నుజ్జునుజ్జయిన కారు..

బాలీవుడ్ నటి షబానా అజ్మీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మహారాష్ట్ర రాయగడ్ జిల్లాలోని ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌ రహదారిపై ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్కును ఢీకొట్టింది. శనివారం మధ్యాహ్నం 3.30గంటలకు ముంబైకి 60కి.మీ దూరంలోని ఖాలాపూర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో షబానా అజ్మీతో పాటు కారు డ్రైవర్,మరో గుర్తు తెలియని మహిళ గాయపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NBUJOX

Related Posts:

0 comments:

Post a Comment