Saturday, October 31, 2020

కరోనా రోగుల మరణాలను వైద్యులు పెంచుతున్నారు..? డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ బిజీగా ఉన్నారు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే వైద్యులపై ట్రంప్ అక్కసును వెళ్లగక్కారు. కరోనా వైరస్ మరణాల సంఖ్యను పెంచుతున్నారని ఆరోపించారు. వారికి కావాల్సింది డబ్బులే గాక మరొటి కాదన్నారు. అందుకోసమే ఆస్పత్రులలో వైద్యం చేసుకునేవారికి చికిత్స అందించి.. మిగిలినవారిని వదిలేస్తున్నారని.. దీంతో చాలా మంది చనిపోతున్నారని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HQCfdM

0 comments:

Post a Comment