Saturday, October 31, 2020

సీ ప్లేన్: మోదీ ప్రారంభించిన ఈ నీటిపై విమానాలు ఏమిటి? స్పైస్‌జెట్ వీటిని ఎక్కడెక్కడ నడుపుతోంది

కోవిడ్ మహమ్మారి కారణంగా ఎదురైన వ్యాపార ఇబ్బందులను ఎదుర్కొంటూ నిలదొక్కుకునేందుకు స్పైస్ జెట్ విమానయాన సంస్థ సీప్లేన్లను ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉంది. దేశంలోనే అతిపెద్ద ప్రాంతీయ విమానయాన సంస్థల్లో ఒకటైన స్పైస్ జెట్‌కి ఇప్పటికే 18 మార్గాలలో సీ ప్లేన్లు నడిపేందుకు అనుమతి ఉంది. స్వతంత్ర భారత తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 182

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37YdXt2

0 comments:

Post a Comment