Saturday, October 31, 2020

పుల్వామా దాడి... మన జవాన్ల త్యాగాలను ప్రశ్నించినవాళ్ల బాగోతం బయటపడింది...: మోదీ

పుల్వామా దాడిలో మన జవాన్ల ప్రాణత్యాగాలను ప్రశ్నించినవారి బాగోతం పాకిస్తాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలతో బట్టబయలైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పుల్వామా దాడి సమయంలో ప్రతిపక్షాలు చేసిన దారుణ వ్యాఖ్యలు,నిందలను దేశం మరిచిపోలేదన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని కెవాడియాలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eboZMo

0 comments:

Post a Comment