Saturday, January 18, 2020

ట్విటర్ మారథాన్: మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌‌ను ఇప్పటికైనా ప్రభుత్వం నియమిస్తుందా.?

హైదరాబాద్: హైదరాబాద్‌ శివార్లలో గతేడాది జరిగిన దిషా ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశం మొత్తం రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేశాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో మహిళా కమిషన్ అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణలో మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పోస్టు గత 17 నెలలుగా ఖాళీగా ఉంది. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ను నియమించాలని తెలంగాణ ప్రభుత్వంకు పలుమార్లు విన్నపాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sBlRGl

Related Posts:

0 comments:

Post a Comment