Saturday, October 31, 2020

పోలవరంపై ప్రధాని మోడీకి జగన్ లేఖ - సవరించిన అంచనాల ఆమోదం కోరుతూ..

పోలవరం జాతీయ ప్రాజెక్టు అంచనాలను ఆమోదించే విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతూ ప్రధాని మోడీకి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇవాళ లేఖ రాశారు. ఇందులో జాతీయ ప్రాజెక్టుగా పోలవరం పూర్తి చేయాల్సిన, అందుకు అవసరమైన అనుమతులు ఇప్పించాల్సిన బాధ్యత కేంద్రానికే ఉందని ఆయన గుర్తుచేశారు. జాతీయ ప్రాజెక్టుగా ఆమోదించక ముందు నుంచి పోలవరంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ecj3Tv

0 comments:

Post a Comment