Tuesday, May 21, 2019

చంద్రబాబు డిమాండ్స్ పై మండిపడుతున్న వైసీపీ .. కౌంటింగ్ టీడీపీ ఆఫీస్లో పెట్టమంటాడేమో అని సెటైర్లు

టీడీపీ అధినేత చంద్రబాబు ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత రోజుకో డిమాండ్ చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వీవీ ప్యాట్ స్లిప్పులను ముందు లెక్కించాలని , ఆ తరువాతే ఈవీఎంల లెక్కింపు జరపాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను చాలా వివాదాస్పదంగా తయారు చేసిందని ఈ రోజు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WQizZL

0 comments:

Post a Comment