Sunday, January 5, 2020

మున్సిపల్ ఎన్నికలపై కోర్టుకెళతాం, నోటిఫికేషన్ ఇచ్చిన మరునాడే నామినేషన్లపై ఉత్తమ్ అభ్యంతరం

మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేసిన మరునాడే నోటిఫికేషన్ ఇవ్వడంపై అనుమానం వస్తుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. రెండురోజులకే అంటే ఈ నెల 8వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించడం సందేహాం తలెత్తుందని చెప్తున్నారు. నోటిఫికేషన్ వెలువడినప్పటీ నుంచి నామినేషన్ వేయడానికి మధ్య సమయం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన సూర్యాపేటలో మీడియాతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZTEotN

Related Posts:

0 comments:

Post a Comment