Tuesday, September 24, 2019

సెంట్రల్ జైల్లో వీఐపీ సేవలు, నెలకు రూ. 8 లక్షలు, సిగరెట్ ప్యాకెట్ రూ. 15 వేలు!

జైపూర్: రాజస్థాన్ లోని అజ్మర్ సెంట్రల్ జైలులో ఖైదీలు విలాసవంతమైన జీవితం (వీఐపీ సేవలు) అనుభవించడానికి నెలకు రూ. లక్షల్లో చెల్లిస్తున్నారని విచారణలో వెలుగు చూసింది. అజ్మర్ సెంట్రల్ జైలులో ఎంత అవినీతి జరుగుతుందో అనే విషయం అవినీతి నిరోదకదళం శాఖ (ఏసీబీ) వెలుగులోకి తెచ్చింది. అల్లుడి రాసలీలలు: అత్తపై మోజుతో కూతురుతో పెళ్లి , వీడియో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lo0eFY

0 comments:

Post a Comment