Tuesday, September 24, 2019

యరపతినేని అక్రమ మైనింగ్ సీబీఐకు అప్పగింత: ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..!

టీడీపీ సీనియర్ నేత..మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు అక్రమ మైనింగ్ వ్యవహారం పైన సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే సీఐడీ విచారణ దాదాపు పూర్తయింది. ఇదే సమయంలో కోర్టులో సైతం ఏపీ ప్రభుత్వం తాము యరపతినేని అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mRUvZj

Related Posts:

0 comments:

Post a Comment