న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో సీనియర్ అధికారిగా పనిచేస్తున్న వ్యక్తిని మధ్యప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్‌టీఎఫ్) అరెస్ట్ చేసింది. తాను కేంద్రమంత్రి అమిత్ షా అంటూ ఏకంగా గవర్నర్‌కే ఫోన్ చేశాడు ఈ అధికారి. అంతేగాక, తన స్నేహితుడిని మెడికల్ యూనివర్సిటీకి వీసీగా నియమించాలంటూ సూచించాడు. దీంతో దర్యాప్తు జరిపిన ఎస్టీఎఫ్.. అతడ్ని శుక్రవారం అరెస్ట్ చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a0r9w0
Saturday, January 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment