Tuesday, November 26, 2019

పరీక్ష రాయకుండానే ఫెయిలయిన ఫడ్నవీస్..! మూడు రోజుల్లో కుప్పకూలిన మహా సర్కార్..!!

ముంబాయి/హైదరాబాద్ : పరీక్ష రాయకుండానే ఫెయిల్ అయినట్టు తయారయ్యింది ఫడ్నవీస్ పరిస్థితి. బల నిరూపణ జరగక ముందే పరిణామాలను ఊహించి ప్రభుత్వం నుండి బీజేపి తప్పుకుంది. జరిగిన మొత్తం ఎపిసోడ్ లో బీజేపి తొందరపాటు రాజకీయాలకు పాల్పడిందనే చర్చ తెరమీదకు వస్తోంది. కేంద్రంలోని అధికారాన్ని అడ్డుపెట్టుకొని అనాలోచితంగా సీఎం పీఠం దక్కించున్న బీజేపీ చివరకు దేశ ప్రజల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ol4nWF

0 comments:

Post a Comment