Tuesday, November 26, 2019

బీజేపీ ఎమ్మెల్యేకు దక్కిన ప్రొటెం స్పీకర్ ఛాన్స్..!

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించే అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ దక్కించుకుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ శాసన సభ్యుడు కాళిదాస్ నీలకంఠ కోలంబ్కర్.. ప్రొటెం స్పీకర్ గా నియమితులయ్యారు. బుధవారం ఉదయం ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీకి ఎన్నికైన 288 మంది సభ్యులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రెండు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DlUkdC

Related Posts:

0 comments:

Post a Comment