Tuesday, November 26, 2019

మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాక్రే పేరు ఖరారు!: డిప్యూటీ సీఎంల రేసులు వీరే

ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. సుప్రీంకోర్టు బుధవారం బలనిరూపణ చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వానికి వేరే మార్గం లేక చేతులెత్తేసింది. అంతకుముందే డిప్యూటీ సీఎం, ఎన్సీపీ రెబల్ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయడం గమనార్హం. మహారాష్ట్ర నుంచే బీజేపీ పతనం: కూటమికి సమాజ్ వాది పార్టీ బేషరతు మద్దతు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DgYzrd

Related Posts:

0 comments:

Post a Comment