Tuesday, November 26, 2019

సిగ్గు సిగ్గు.. డ్యాన్స్ చెయ్యలేని డ్యాన్సర్లు.. మహా హైడ్రామా పై ప్రకాష్ రాజ్ హాట్ కామెంట్

మహారాష్ట్రలో బలపరీక్షకు వెళ్ళకముందే బిజెపి చతికిలపడింది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేసి చేతులెత్తేశారు. ఈరోజు ఉదయం సుప్రీంకోర్టు తీర్పుతో మహా రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారాయి. అసెంబ్లీలో 27వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.సుప్రీం తీర్పును శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతలు స్వాగతించారు. ఆ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37GuAXC

Related Posts:

0 comments:

Post a Comment