Saturday, January 11, 2020

రాజధాని పోరు : తుళ్లూరులో యువకుడి ఆత్మహత్యాయత్నం.. ఉద్రిక్తతలు..

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ అక్కడి రైతులు చేస్తున్న ఆందోళనలు శనివారానికి 25వ రోజుకు చేరుకున్నాయి. వెలగపూడి,తుళ్లూరు,మందడం చుట్టుపక్కల గ్రామాల్లో రైతులు దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసుకుని ధర్నాలు చేస్తున్నారు. కొన్నిచోట్ల పోలీసులు టెంట్లు వేయకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. తాజాగా తుళ్లూరులోని మహాధర్నా శిబిరం వద్ద జానీ అనే ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RdaXz4

Related Posts:

0 comments:

Post a Comment