Sunday, January 5, 2020

కిషన్ రెడ్డి కాళ్లు పట్టుకొని..కన్నీటి పర్యంతమై: రాజధాని మార్చవద్దంటూ: రైతులకు మంత్రి హామీ..!

ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిని కలిసారు. ఆయన కాళ్లను పట్టుకొని ఉద్వేగానికి లోనయ్యారు. రాజధాని తరలించకుండా చూడాలని ప్రాధేయపడ్డారు. అమరావతి లోనే రాజధాని ఉంచాలంటూ కన్నీటి పర్యంతమయ్యారు. శాసనసభలో మఖ్యమంత్రి మూడు రాజధానుల ప్రకటన సమయం నుండి 18 రోజులుగా ఆందోళన చేస్తున్నా..పట్టించుకోవటం లేదంటూ వాపోయారు. దీని పైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SVli4U

Related Posts:

0 comments:

Post a Comment