Wednesday, February 12, 2020

జగన్.. మోదీతో ఏం రహస్యాలు మాట్లాడావ్? అక్రమాస్తుల కేసుల గురించేనా?: వర్ల ఫైర్

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి మోదీతో జరిగిన భేటీలో రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నారని, వాటిని ప్రజలకు బహిర్గతం చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలసిన అంశాలపై సీఎం జగన్‌ స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతూ బుధవారం ఆయన ఒక ప్రకటన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tPYyZZ

Related Posts:

0 comments:

Post a Comment