Saturday, January 4, 2020

అక్కడ 'రామ' కలిసిరావట్లేదు.. ఆ పేరును మార్చాలనుకుంటున్న బీజేపీ సర్కార్..

'రామ' అన్న పేరు బీజేపీకి ఎంత పెద్ద బ్రాండ్ అన్నది అందరికీ తెలిసిందే. కానీ విదేశీ పెట్టుబడుల విషయంలో మాత్రం ఆ పేరు అంతగా కలిసిరావట్లేదట. రామ ఏంటీ.. విదేశీ పెట్టుబడులు ఏంటీ అనుకుంటున్నారా..? ఇదంతా కర్ణాటక సంగతి. కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులో రామనగర అనే ఓ జిల్లా ఉంది. పరిశ్రమల ఏర్పాటుకు అసవరమైన వనరులన్నీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FmWon0

Related Posts:

0 comments:

Post a Comment