సామాన్యుడి కేంద్రంగా రాజకీయాలు నడుపుతామంటూ పార్టీకి కూడా ఆమ్ ఆద్మీ అని పేరుపెట్టుకున్నా... చీపురు గుర్తుపై గెలిచినవాళ్లలో ఎక్కువ మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల వ్యవస్థలో మార్పుల కోసం విశేషంగా కృషి చేస్తోన్న ‘‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్)'' సంస్థ ఢిల్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల క్రిమినల్, ఫైనాన్షియల్, ఎడ్యుకేషనల్ బ్యాగ్రౌండ్ ను బుధవారం బయటపెట్టింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ULZ0nl
ఆప్ ఎమ్మెల్యేల్లో 61 శాతం మంది క్రిమినల్స్? 74 శాతం మంది కోటీశ్వరులు: ఏడీఆర్ రిపోర్టు
Related Posts:
ఆ ముగ్గురు ఎస్పీలను ఢిల్లీకి పంపండి.. బెంగాల్ సర్కార్‌కు హోం శాఖ ఆదేశాలు..బెంగాల్లో బీజేపీ చీఫ్ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడిపై రగడ కొనసాగుతూనే ఉంది. ఘటనపై నివేదిక ఇవ్వాలని హోం శాఖ కోరగా.. అందుకు బెంగాల్ ప్రభుత్వం తోసిపుచ్చ… Read More
రెచ్చిపోయిన రైతు ఉద్యమ మద్దతుదారులు: మహాత్ముడి విగ్రహం ధ్వంసం: ఖలిస్తాన్ జెండాలతోవాషింగ్టన్: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులకు నిరసనగా రైతులు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. రెండు … Read More
బెంగాల్లో టెన్షన్ టెన్షన్: బీజేపీ-టీఎంసీ కార్యకర్తల ఘర్షణ, ఒకరి మృతి..బెంగాల్లో బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ మధ్య గొడవ చల్లారడం లేదు. బీజేపీ చీఫ్ నడ్డా కాన్వాయ్‌పై దాడి అంశంపై వివాదం చెలరేగుతూనే ఉంది. అయితే శనివారం … Read More
ప్రధాని మోడీతో కేసీఆర్ భేటీ.. నిధులపై ప్రధాన చర్చ.. ప్రాజెక్టులపై కూడా..కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సీఎం కేసీఆర్ చర్చించారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు గురించి ప్రత్యేకంగా ప… Read More
Kidnap: మాజీ మంత్రి కిడ్నాప్ కేసులో ట్విస్ట్, ఆరు మంది అరెస్టు, కింగ్ పిన్ తమిళ తంబి, అసలు ఏం జరిగిందంటే ?బెంగళూరు/ హోసూరు: మాజీ మంత్రి కిడ్నాప్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మాజీ మంత్రినే కిడ్నాప్ చెయ్యడంతో పోలీసు శాఖ అధికారులు సీరియస్ అయ్యారు. మాజీ ముఖ్… Read More
0 comments:
Post a Comment