Wednesday, February 12, 2020

మోదీతో జగన్ గంటన్నరపాటు భేటీ.. చర్చకు వచ్చిన 10 కీలక పాయింట్స్ ఇవే..

ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ నేడు ఢిల్లీలో భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో ఇద్దరు దాదాపు గంటన్నరకు పైగా ముచ్చటించారు.ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి జగన్ నివేదించారు. ఈమేరకు ఓ లేఖను కూడా ప్రధానికి అందించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు నిధులు, విభజన హామీలు వంటి అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39ujR2t

Related Posts:

0 comments:

Post a Comment