Sunday, January 12, 2020

దివ్యవాణి బూతుపురాణంపై ఘాటు స్పందన.. చంద్రబాబుకూ సీరియస్ వార్నింగ్.. పిచ్చివాగుడు వద్దన్న పోలీసులు

‘సేవ్ అమరావతి' నిరసనల సందర్భంగా పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ నేతలకు ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఘాటుగా బదులిచ్చింది. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై చంద్రబాబు చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనని, అందుకాయన సారీ చెప్పాలని డిమాండ్ చేసింది. అలాగే పోలీసుల పట్ల రాయలేని భాషలో బూతుపురాణం వినిపించిన నటి దివ్యవాణికి కూడా సీరియస్ వార్నింగ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R6Z9yd

Related Posts:

0 comments:

Post a Comment