Saturday, September 5, 2020

చర్యకు ప్రతి చర్య: చూస్తూ ఊరుకోబోమన్న రాజ్‌నాథ్ సింగ్, ధీటుగా తిప్పికొడతామని..

తూర్పు లడాఖ్ సరిహద్దు వద్ద చైనా దుందుకుడు చర్యలపై భారత్ అదేస్థాయిలో స్పందించింది. నిన్న మాస్కోలో షాంఘై సహకార సదస్సులో చైనా రక్షణమంత్రి వి పెంగీతో రాజ్‌నాథ్ సమావేశమైన సంగతి తెలిసిందే. సమావేశానికి సంబంధించి తొలిసారి కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఓ వైపు చర్చలు జరుపుతున్న చైనా.. మరోవైపు సరిహద్దుల్లో బలగాలను మొహరిస్తోంది. దీంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z7lfFm

0 comments:

Post a Comment