Saturday, September 5, 2020

కొడాలి నానీకి అనిత హితవు .. మీరేం చెప్పినా నమ్మటానికి ప్రజలు మూర్ఖులు కాదు

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనిత మండిపడ్డారు. మంత్రి కొడాలి నాని భాషను మార్చుకోవాలని అనిత హితవుపలికారు. కొడాలి నాని మంత్రి స్థానంలో ఉన్న నాయకుడు కాబట్టి, ఆయన హుందాగా మాట్లాడాలని ఒక సోదరిగా సలహా ఇస్తున్నాను అంటూ అనిత కొడాలి నానికి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZaE9ez

0 comments:

Post a Comment