Sunday, January 12, 2020

పవన్ కళ్యాణ్ వార్నింగ్: ఢిల్లీ నుండి కాకినాడకు వస్తా: వెనుకడుగు వేస్తారనుకోవద్దు..!

కాకినాడలో జరుగుతన్న పరిణామాల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి జనసేన అధినేత పవన్ పైన చేసిన వ్యాఖ్యల పట్ల జనసేన కార్యకర్తలు నిరసన కు దిగారు. ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తల పైన దాడులకు దిగారు. దీని పైన ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30ilpJI

Related Posts:

0 comments:

Post a Comment