Saturday, September 5, 2020

దివ్యవాణి స్ట్రాంగ్ కౌంటర్ .. మొరటోడికి మొగలిపువ్వు ఇచ్చినట్టుగా కొడాలి నానీకి మంత్రి పదవి

ఏపీ మంత్రి కొడాలి నాని ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుపై, అలాగే టిడిపి నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో మంత్రి కొడాలి నానికి టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కొడాలి నాని తన పద్ధతి మార్చుకోవాలని దివ్యవాణి వార్నింగ్ ఇచ్చారు. నోటికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i218Ab

0 comments:

Post a Comment