Friday, January 17, 2020

జరిగింది ఇది! ‘ముప్పావలా’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన రాంగోపాల్ వర్మ, జగన్, పవన్ ఫ్యాన్స్ ఫైట్

హైదరాబాద్: ప్రముఖ వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే పలు జీవిత కథలతో సినిమాలు తీసి సంచలనాలు సృష్టించడమే గాక, సరికొత్త వివాదాలకు కూడా తెరతీశారు. తాజాగా, జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై ‘ముప్పావలా' అంటూ కొత్త సినిమా తీస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతో పవన్ అభిమానులు రాంగోపాల్ వర్మను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడిని కొనసాగించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RoAiGh

Related Posts:

0 comments:

Post a Comment