Sunday, September 6, 2020

25 మంది కిడ్నాప్: పీకలు కోసేశారు - నలుగురి హతం - ఐదుగురి విడుదల - మావోయస్టుల ఘాతుకం

మావోయిస్టు ప్రభావిత బస్తర్ డివిజన్ లో మరోసారి నెత్తురు పారింది. గ్రామాల్లో అభివృద్ధి పనులకు సహకరిస్తున్నారని, తమ కదలికలపై పోలీసులకు సమాచారం ఇస్తున్నారనే నెపంతో నక్సల్స్ ఘాతుకానికి పాల్పడ్డారు. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలోని మోటాపోల్, పునాసార్ గ్రామాలకు చెందిన 25 మంది గిరిజనులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు.. అందులో నలుగురిని అతి దారుణంగా గొంతుకోసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jRVDVa

0 comments:

Post a Comment