Saturday, January 4, 2020

సొంత ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం సచిన్ సంచలన వ్యాఖ్యలు

జైపూర్: రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ కీలక నేత సచిన్ పైలట్ సొంత ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోటలోని జేకే లోన్ ప్రభుత్వ ఆస్పత్రిలో వంద మందికిపైగా శిశువులు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషాదకర ఘటనపై బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా.. అన్నింటికీ గత ప్రభుత్వంపై నిందలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FmTFtM

Related Posts:

0 comments:

Post a Comment