Thursday, July 18, 2019

వివాహేతర సంబంధం పెట్టుకుని.. లక్షలు గుంజింది... ట్రాక్టర్‌కు కట్టేసి కొట్టిన స్థానికులు

సిరిసిల్లా : సమాజ పోకడలో ఏమో కానీ .. లోకంలో వావి వరసలు మాయమవుతున్నాయి. ప్రేమలు, పలకరింపుల చోట .. వివాహేతర సంబంధాలు దారితీస్తున్నాయి. ఇక భర్త ఉపాధి కోసం విదేశం వెళ్లిన కొందరు మహిళలు రెచ్చిపోతున్నారు. వివాహేతర సంబంధం పెట్టుకొని కాలం గడిపేస్తున్నారు. కొన్ని ఘటనలు వెలుగులోకి రాగా .. మరికొన్ని మాత్రం బయటకు రావడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30KGGux

Related Posts:

0 comments:

Post a Comment