Saturday, January 4, 2020

జేసీ హల్‌చల్: దేశద్రోహం చేశానా..? రోజంతా నిర్బంధించారు, రియాక్షన్ తప్పదు, జగన్‌పై ఫైర్

వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. జగన్ సర్కార్ దుర్మార్గపు పనులు చేస్తోందని విరుచుకుపడ్డారు. కక్షసాధింపు చర్యలు సరికాదని... యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుందని స్పష్టంచేశారు. భయపెట్టి పాలించాలని చూడటం సరికాదని.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలపై ఏపీ ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35pwXf5

Related Posts:

0 comments:

Post a Comment