Saturday, January 4, 2020

ట్యాంక్‌బండ్‌పై ముస్లింల గర్జన, సీఏఏ; ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా గళమెత్తిన యువత...

పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ రిజిష్టర్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ముస్లింలు భారీ ర్యాలీ తీశారు. ఇందిరాపార్క్ నుంచి ట్యాంక్ బండ్ పైకి వేలాది మంది ముస్లింలు తరలొచ్చారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పిలుపుమేరకు నగరంలోని ముస్లిం యువత కదిలొచ్చి, సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ట్యాంక్‌బండ్‌పైకి ఆశేష జనవాహిని చేరుకోవడంతో ‘మిలియన్ మార్చ్'ను తలపించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FgJ0Rg

Related Posts:

0 comments:

Post a Comment