Sunday, January 19, 2020

ఎన్నికల్లో ఇలాంటి వెరైటీ చూశారా? మెట్రో రైల్ 500 కి.మీ పొడగింపు.. కాలుష్యం 300 శాతం తగ్గింపు..

ఓటర్లను ఆకర్షించడం ఏ రాజకీయ నేతకైనా సవాలు లాంటిదే. అందులో ఆరితేరానని చెప్పకనే చెప్పుకున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఎన్నికల్లో హామీలు, వాగ్ధానాలకు సంబంధించి ఇన్నాళ్లూ మనం చాలా చూసుంటాం. ఇంటికో పట్టుచీర.. వెండి కుంకుమభరణి.. మనిషికో వెయ్యి.. అదనంగా బీరు-బిర్యానీ.. పోటీ ఉత్కంఠభరితంగా మారేకొద్దీ ఓటుకు ఇచ్చే నోటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R6XsBS

Related Posts:

0 comments:

Post a Comment