Tuesday, January 28, 2020

CTET నోటిఫికేషన్: టీచర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి

సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టుకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ ఫిబ్రవరి 24, 2020 సంస్థ పేరు: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్పోస్టు పేరు: సీటెట్జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగాదరఖాస్తుకు చివరి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38M4kur

0 comments:

Post a Comment